Saturday, June 14, 2008

సంకల్ప దోషం

సంకల్పం మారుతుంది క్షణక్షణం దినదినం
ఒక క్షణం మితి మీరిన ఉత్సాహం, శూరత్వం
గడిచిన సమయం కాలం తెచ్చే అవరోధం ఆటంకం
హెచ్చు తగ్గున సాగుతున్న పయనం జీవిత సత్యం

1 comment:

Anonymous said...

దోషాలు వెదుక్కోక, బలిమి కూర్చుకుని సంకల్పసిద్ది సాధించుటకే మనిషికి బుద్దిబలం ప్రసాదించబడింది. ఒక ఒటమి మరో పది విజయాలకి నాంది.