Tuesday, January 27, 2009

నా మారథాన్ - పరుగు ప్రయత్నం - కధా కమామీషు

గత రెండు నెలలుగా మారథాన్ పరిగెడదామనే ప్రయత్నంలో ఉన్నాను

పరిగెట్టే రోజు : 04/11/09
దూరం : 26.2 మైళ్ళు

ఎలాగు పరిగెడుతున్నా కదా, ఆ అనుభూతులు, ఆ జ్ఞాపకాలు, ఆ కష్ట నష్టాలు మీతో పంచుకుంటాను

మొన్న ఆదివారం 13.5 మైళ్ళు రెండున్నర గంటలలో పరిగెట్టాను
( దూరం బట్టి నాగార్జునసాగర్ నుంచి మాచెర్ల వరకు అనుకోండి )

ఇదంతా ఎలా మొదలైంది నుంచి మొదల బెట్టి,చివరాఖరులో పరుగు ముగించేంత వరకు వ్రాయటానికి ప్రయత్నిస్తాను

ఈ ప్రయాణంలొ ఇప్పటికే చాలా జీవిత పాఠాలు నేర్చుకున్నాను

నన్ను ఆశీర్వదించండి,
ఇట్లు భవదీయ పరుగరి

23 comments:

Anonymous said...

wow.
Best of luck.

Srinivas said...

ఏ కొంచెమైనా పరుగెత్తిన వాళ్లకే తెలుసు అదెంత కష్టసాధ్యమో!

విజయోస్తు!

Rani said...

all the best :)

రాధిక said...

good luck sir

Change Maker said...

భవాని గారు, శ్రీనివాస్ గారు, రాణి గారు, రాధిక గారు
చాలా ధన్యవాదాలు

నాకు ఇంకా ముందుంది లెండి ముసళ్ళ పండగ
I will keep posting

Anonymous said...

subhaabhinandanalu! mussalla panduga eppudu vastundi?

Padmarpita said...

Wish u all the best...

నేస్తం said...

Best of luck.:)విజయం మీకే వరిస్తుంది :)

Change Maker said...

అశ్వినిశ్రీ గారు, ధన్యవాదాలు. ముసళ్ళ పండగ ప్రతీ ఆదివారమూను, ఎందుకంటే ప్రాక్టిస్ల్ లో మొన్న పరిగెట్టిన 13నుంచి పెంచుకుంటూ 20మైల్ల దాకా వెళ్ళాలి. శరీరానికి తెలుస్తుంది, ఈ తెచ్చుకున్న కష్టాలు.

నా పరుగు ఒక మామూలు పరుగు కాదండోయ్ -- భారతదేశ పరువు ప్రతిష్ట, jamaica అనే దేశం తో ముడిపడిన ఒక కలగా పులగం, తరువాత దాని గురించి వ్రాస్తాను

పద్మార్పిత గారు, నేస్తం గారు , నెనర్లు

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

పరిగెట్టండి, పైగా దేశప్రతిష్టని కూడా కలేసుకున్నారు, మరి. అలాగే సౌబ్రాతృత్వాన్ని చాటుతున్నారు. ఆగకుండా, అలవకుండా, అదుపన్నది లేకుండా, ఆదమరిచిపోకుండా, ఆ గమ్యం చేరేవరకు. మధ్య మధ్యలో మాకు ఇలా కొంచం కొంచంగా వూసులు పంచిపెడుతుండండి. శుబాభినందనలతో.

Change Maker said...

అనామిక గారు, పరిగెడుతూనే ఉంటానండి. Forrest Gump లో Tom Hanks పరిగెడుతూనే ఉంటాడు సినేమా అంతా. నా బ్లాగ్ పేరులోనే ఉంది కదండీ బాటసారిని అని, అలా పడి పోతానే ఉంటాను.

చాలా ధన్యవాదాలు.

మురళి said...

మీ 'పరుగు' మిమ్మల్ని మీ 'గమ్యం' చేర్చాలని, మీరు మీ 'లక్ష్యం' చేరుకోవాలని ఆకాంక్షిస్తూ మీకు 'శుభాకాంక్షలు' చెబుతున్నా...

Change Maker said...

మురళి గారు, మీ ఆశీస్సులకు చాలా ధన్యవాదాలు

Anonymous said...

మీరు బాటసారిని గురించి ప్రస్తావించిన సందర్భంగా మీకు నచ్చుతుందేమో చూడండి.

http://surasa.net/music/lalita-gitalu/ghantasala/bahudurapu.mp3

శివ చెరువు said...

Wish you all the very best from me and our friends...

Siva
Aditya
Vijay
Dilip
Raju
PRem kumar
Rakesh
Raghu

Change Maker said...

అనామిక గారు, ఘంటసాల గారి పాటలలో నాకు ఇష్టమైన వాటిలో ఇదీ ఒకటి. వింటూ పరిగెడతాలెండి. శివ గారు, మీకు మీ స్నేహితులందిరికీ నా ధన్యవాదాలు

Bhãskar Rãmarãju said...

ఇంతకీ పరుగెట్టారా లేదా మేరథాన్? సాగర్కాణ్ణుంచి మాసెర్ల దాకా!!

Change Maker said...

రామరాజు గారు, లేదు సార్. ఈ మధ్య భారతదేశం వెల్లలేదు, సాగర్కేసీ చూడలేదు. అమెరీకా లో పరిగెట్టా.

Bhãskar Rãmarãju said...

నేను నడకలో పదికిలోమీటర్లు నడిచా మొన్న. ఇప్పటిదాకా మూడుసార్లు ఆ ఫీట్ చేసా.
పరుగెత్తటం!! అంతసీనుసితార మనకిలేదు.
గుడ్ సార్. కంగ్రాచ్యులేషన్స్.
స్పూర్తినిస్తున్నారు.

Change Maker said...

రామరాజు గారు,Congratulations, it was awesome.
పరిగెత్తటం గురించి అంత సీన్ లేదు అనుకోవద్దు. మొదట్లో నేను అలాగే మొదలుపెట్టా.
The biggest mistake beginners do, run very fast. ఓ పది గజాలు అయిపోయేసరికి చతికిల పడటం.
So dont do that.
This is what I suggest
1. Do stretches before and after you walk or run, that prevents any kind of injuries
2. Run for small distances and walk for some. Do it gradually over months
3. Strengthen your knees,ankles etc
by doing basic exercises. if you google it, you will find so many.
4. Look for a partner. Doing it alone requires more motivation.

చివరాఖరుగా సీన్ లేదని మాత్రం అనవద్దు
Keep it up

Bhãskar Rãmarãju said...

బెదరూ
మనదీ పల్నాడే!!
సంగతేందంటే
నేను ఓ ఐదు సమచ్చరాలు జాగింగు గట్రా సేసినోణ్ణే. కాకపోతే ఈ పాపౌ శరీరం బరువెక్కిపోయింది.
తుర్రున పరిగెత్తేంతసీన్ లేదు. కాకపోతే,
ముందు బరువు తగ్గాల అని నే అనుకున్నా. కావాల్సినంత తగ్గినాక, అప్పుడు పరుగెత్తుదాం అని నా ప్లాను.
ఎందుకంటే ఎక్కువబరువుమీన పరుగెత్తితే కాళ్ళమీన ఎక్కువ స్ట్రెస్, మనకి ఆయాసం.

ఇక ఇప్పుడు - పదిహేను పౌండ్లు తగ్గినా...:):)
గిప్పుడింక షురూజెయ్యాలే. తప్పకుండా నువ్వుజెప్పిన పాయంట్లు యాద్కుంచుకుంటలే.

Change Maker said...

షురూ చెయ్యండి సార్, షురూ చెయ్యండి, ఎవడైనా అడ్డు వస్తే వాళ్ళసంగతి నేను చూసుకుంటా :)