తెలుగు బ్లాగ్ గేట్ అంటే ఏదో కొత్త సంకలిని అనుకునేరు. అదేమి కాదు. పెద్ద పెద్ద కుంభకోణాలకు, మోసాలకు అమెరికాలో గేట్ అని వెనకాల తగిలిస్తారు. Watergate తరువాత ప్రారంభం అయ్యింది ఈ ఆనవాయితి. అందుకే ఈ బ్లాగ్ కుంభకోణానికి వెనుక గేట్ చేర్చా.
తెలుగు బ్లాగ్ జనులను మభ్యపెడ్తున్న నాటకానికి తెర పడింది ఈ రోజు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను, ఎప్పుడు ఈ భండారం బట్ట బయలు అవుతుందని. తమకి ఉన్న తెలివితేటలను అమాయకప్రజలతో ఆడుకోవటానికి కాకుండా, మంచి పనులకో, తమ అభివృద్దికో ఉపయోగించకుండా, ఇలా వేరు వేరు పేర్లతో ఒక మాయాజాలాన్ని సృష్టించి ఏమి బావుకున్నారో నాకైతే అర్ధం కాలేదు.
తెలుసుకున్న వారంతా విభ్రాంతి చెందుతారు, భాధ పడతారు, కొందరు అసహ్యించుకుంటారు
భారతీయ గూడచారి విభాగం లో పనిచేసే మేజర్ చంద్రకాంత్ నాకు చెప్పిన దాని ప్రకారం ఈ గూడుపుఠాణంతా గుంటురు లో ఒక IP address నుంచి జరిగిందంటా. ఏమిటి నమ్మట్లేదా, ఆ పేరు చెప్పగానే మీకు అన్నగారి సినిమా గుర్తు వస్తుందా. నా ఖర్మ, ఇదికూడా గొప్పగా చెప్పటం రావట్లేదు. దేనికైనా talent ఉండాలి.
PS: Forgot to tell you, I am just typing this from the meeting of Goldman Sachs and Reliance group on a two billion dollar buyout deal. (dont you believe me, ??)
Wednesday, January 19, 2011
Subscribe to:
Post Comments (Atom)
59 comments:
"తెలుగు బ్లాగ్ జనులను మభ్యపెడ్తున్న నాటకానికి తెర పడింది ఈ రోజు."
-ఏమా నాటకం? దాని కధ ఏమి?
అపరిచితుడి కేరెక్టర్ అనుకుంట. చాలా పాత సంగతి ఇతని గురించి ఇతని కజిన్ అనుకుంటా ఒకసారి తన బ్లాగులో రాసాడు. ఈతడు సైకో దొంగ అంటూ. . తన ప్రాజెక్ట్ దొంగిలించి ఇతడు వాడుకున్నాడని ఏదేదో ఆరోపిస్తూ తిడుతూ రాశాడు.(మామూలుగానే ఆ బ్లాగు కూడలి నుండిటపీకేయబడింది ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. ఆ బ్లాగూ గురుతులేదు.) దానికి గీ.చా కూడా తిడుతూ సమాధానాలు రాశాడు నాకు గుర్తింపు లభిస్తే చాలు ఎలా అన్నది తరువాత అంటూ ఏదో రాశాడు.
గీతాచార్య అనేది తనకు తాను పెట్టుకున్నపేరనీ అతడికి తల్లిదండ్రుల పెట్టిన పేరు నచ్చదనీ ఏదేదో రాశాడు. ఆ అబ్బాయి పేరు రామానుజ ఏదో పేరు. అతడూ ఈ గీ.చా కలిసి పెరిగారని రాశాడు.
http://srinivasaraghava.blogspot.com/
gitacharya nu thittina ayana blog.
ఏముంది? గీతాచార్య అనే బ్లాగర్ పది ఐడీలతో పది పేర్లతో చలామణీ అవుతున్నాడు. ప్రియ,సృజన,వైష్ణవి పేర్లతో ప్రమదావనంలో చేరి అక్కడి కబుర్లన్నీ విని ఆ ఆడపేర్లతో అందరితో చాటింగ్ చేసాడు. ప్రియ అయ్యంగార్ ని సడన్ గా చంపేశాడు. ఆ పేరుతో జ్యోతికి పంపిన ఫొటో జ్యోతి తన బ్లాగులో పెట్టింది. ఎవరో వచ్చి ఆ ఫొటో ప్రియది కాదని చెప్పడంతో మొత్తం బయటికి పొక్కింది. ధనరాజ్ మన్మధ అనే పాత్ర కూడా అతడిదే గానీ నిజంగా ఈ ఐడీల తాలూకు మనుషులెవరూ నిజంగా లేరు.
ప్రతి ఒక్కరికీ షాకిచ్చాడు. టోటల్ గా తెలుగు బ్లాగర్లు అందరినీ ఒక్కరోజులో ఫూల్స్ ని చేశాడు.
తెలుగు బ్లాగ్ గేట్ అంటే ఏదో కొత్త సంకలిని అనుకునేరు. అదేమి కాదు.-good good very good
గ్రూపు పెట్టి బొట్టు పెట్టి పిలవంగానే అందరు ఆడంగులూ అక్కడ చేరి పర్సనల్ విషయాలు చెప్పటం ఇకనైనా మానుకొండి. ఆ గ్రూపు పెట్టిన వాళ్ళు ఎక్కడెక్కడి వాడితోనో స్నేహం చేసి వాడిని తెచ్చి ఎయిడ్స్ అంటించినట్టు మిగతా ఆడాళ్ళకూ అంటిస్తున్నారు.
ప్రతి ఒక్కరికీ షాకిచ్చాడు. టోటల్ గా తెలుగు బ్లాగర్లు అందరినీ ఒక్కరోజులో ఫూల్స్ ని చేశాడు.
____________________________________
హలో బాసు ,
తెలుగు బ్లాగర్లు అందరినీ ఎవరూ ఫూల్స్ చెయ్యలేరు , పైన మీరు చెప్పిన ఒరిజినల్ వ్యక్తి నే నేనెప్పుడు పట్టించుకోలేదు . ఇక ఆ వ్యక్తికి ఉన పది ఐడి లలో ఏ ఒక్క ఐడి ని నేను అసలు పట్టించుక్కోలేదు, నాలాగే చాలా మంది ఉన్నారు అలాంటప్పుడు అందరూ ఫూల్స్ ఎలా అవుతారు. కొన్ని గొర్రెలు మాత్రమె బుక్ అవుతాయి మీ స్టేట్మెంట్ సరి చూసుకోండి
ఆయన సృష్టించిన పాత్రలన్నీ ఒకే కామన్ విషయాలపై బ్లాగ్ రాస్తాయి. ప్రియ బజ్ చూడండి దానినిండా గీతాచార్య గురించిన పబ్లిసిటీ తప్పించి ఏమీ లేదు.
ప్రియా! ఇది అబద్ధమని వచ్చి చెప్పి నీ అల్లరి చేయవా!!
అంటూ జ్యోతి రాసిన పోస్టులో ఆ అమ్మాయి వారం కిందటే జ్యోతి ఇంటికి వచ్చినట్టు రాసుకుంది. మరి ఆ ఫోటో ప్రియది కాదు అని తెలిసే జ్యోతి పెట్టిందా?
కామెంట్ల కోసం ముందు వెనక అలోచించకుండా రాస్తే ఇలాగే ఉంటుంది .. ఇంకా హైలేట్ బ్రతికున్న వాళ్ళ ఫోటోలు కూడా తెచ్చి పెద్ద అంతా తెలిసినట్టు పెట్టెసారు జనాలు చీ చీ
ప్రతి ఒక్కరికీ షాకిచ్చాడు. టోటల్ గా తెలుగు బ్లాగర్లు అందరినీ ఒక్కరోజులో ఫూల్స్ ని చేశాడు.
_____________
అంత లేదండి భజన గ్యాంగ్ మాత్రమే అయ్యారు మీరు మమల్ని కలపకండి
http://appalaraj.blogspot.com/2010/12/blog-post.html
>>అది వారి చదువైనా, స్నేహమైనా,సందేహమైనా, చిన్ని చిన్ని గొడవలైనా సరే నాకు చెప్పందే వాళ్లకు తోచదు. అలా తమ ప్రేమను, తమ ఆకాంక్షలు, తాము సాధించాల్సిన, సాధించిన లక్ష్యాలు నాతో చర్చిస్తుంటే ఈనాటి యువతరం చెడిపోయింది అంటే నమ్మకం కలగలేదు.
___________________________________
యువతరం కాదు చెడింది .. మీ బుర్రలు.
source:http://webcache.googleusercontent.com/search?q=cache:mjL4-T4e48QJ:jyothivalaboju.blogspot.com/2010/07/blog-post.html+jyothivalaboju+%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8+%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81+%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8B+%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%87&cd=1&hl=en&ct=clnk
యువతరం చేడిందా నీ బుర్ర చేడిందా ముందు అది తెలుసుకోనొ మాట్లాడు .
వీళ్ళు ఇంతే శ్రీనివాస్ ... చాన్స్ దోరికితే నీతులు ..
అయినా నాకెందుకు లే ఏమైనా అంటే స్త్రీద్వేషి అని ప్రచారం చేస్తారు.
శ్రీనివాస్! "ఇది అబద్ధమని వచ్చి చెప్పి నీ అల్లరి చేయవా!!" :)
కత పవన్! "ఇది అబద్ధమని వచ్చి చెప్పి నీ అల్లరి చేయవా!!" :)
:P
బాటసారి గారు,
ప్రియ ఫేక్ అని మొదటినుండి తెలుసు. మొదటి బ్లాగు తండ్రి చనిపోయాడని ఏడవనే ఏడవననీ ఐనా కన్నీళ్ళు వస్తున్నాయంటూ అందరి చెవుల్లోపేద్ద కాలీప్లవర్ పెడుతూ రాసింది. అమ్మాయి పేరు కదా జనాలు ఆహా ఓహో అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. తరువాత తాడేపల్లి పోస్ట్ పై ఏదో విసుర్లు రాసి తాడేపల్లితో గొడవ అయ్యింది.
ఆ తరువాత వీడికి బ్లాగర్లను ఎలా బుట్టలో వేయాలో తెలిసినట్టుంది ప్రియ ని అంటూ నాకు నచ్చిన బ్లాగులు రివ్యూలూ అంటూ మొదలెట్టాడు. ఇంకేం ఎవరి బ్లాగు గురించి రాస్తే వాళ్ళు చంకలు గుద్దుకుంటూ కామెంట్లు పెట్టడం. భజన మొదలయ్యింది. తమకూ పబ్లిసిటీ కావాలనుకునే వాళ్ళకు వీడి క్యారెక్టర్స్ అన్నీ బాగా నచ్చి వాటికి మాంచి పబ్లిసిటీ ఇచ్చారు. వీడి ఆడ ఐడీలతో ఆ ప్రమాదవనం లో చేరి మీ ఫస్టు నైటు నాడు ఏం జరిగిందీ అంటూ వాళ్ళు చేసుకునే ఇంటర్వ్యూలు చదువుతూ వాళ్ళ వీపులు గోకుతూ భజనలు చేస్తూ దగ్గరై పోయాడు.
వీడివల్ల తనకూ లాభం వుంది కాబట్టే జ్యోతి వీడిని ప్రమోట్ చేసింది.
ఎవరైనా చనిపోయారని తెలిస్తే వెంటనే అక్కడికి వెళ్ళడమో బాధతో ఉండడమో చేస్తారు కానీ ఇక్కడ ఎంత చెత్తగాళ్ళంటే వెంటనే తమకే ఫస్ట్ ఒక సెన్సేషనల్ న్యూస్ దొరికింది దాన్ని హిట్లు చేస్కుందాం అని యతీ ప్రాసా కవిత్వం కలకలపి కవితాత్మక రచన చేసి బ్లాగులో రాస్తారు.
అది తప్పని తెలిసీ తిరిగి ఏమీ రాయరు. అంటే చదివే వాళ్ళంటే వాళ్ళ అభిప్రాయం తొక్కలు అనేకదా.
ఇంకోఆమె ఎవరో ఆమెకి ఈ చనిపోయిన ఆమె తెలియదట, ఎప్పుడూ బ్లాగు చదవలేదు కామెంట్ రాయలేదు మొట్ట మొదటి సారిగా ఈ రోజే జ్యోతి బ్ాగు ద్వారా తెలిసింది. కన్నీళ్ళూ ఆగటంలేదూ ఏ పనీ చేయలేకపోతున్నా అంటూ పేద్ద పోస్ట్ రాసింది. ఆమె బ్లాగు దొరకలేదు కాని ఆమె పేరు తృష్న.
i know abt this fellow very well..
okka saari alochinchi unte motham mundhe telsipoyedi..example srujana id teeskondi..srujana vallica ani untundi...u knw one thing..india lo vallika ni vallica ani raayaru...and inko news..appudu vaadiki edo UNIVERSITY DE PARIS nundi invitation vachindi edo goppaga nuvvu vachi cheppu anattu....did anybody guess aa achool professors email id?...it was from michigan state university...how cud a professor frm paris school can use US school id?...ilaa chaala unnai..iyna alochana raaadaa vaadi stories chaduvte kuda....andtha goppaga lepaaru vaadini galloki
మొత్తానికి ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురుచూస్తుంటే ఇలా బయటపడ్డాడన్నమాట. వీడు, వీడు శృష్టించిన ఐ.డి లు , ఐ.పి అడ్రస్ లు అన్నీ సంవత్సరంక్రితమే చాలామందికి తెలుసు. ఈ ఐడిలతో పెళ్ళి నాటకాలు, చదువు నాటకాలు, డబ్బులకోసం ప్రయత్నాలు అబ్బో ఒకటేమిటి చాలానే! కానీ ఈ విషయం పాత బ్లాగర్స్ కి చాలా మందికి తెలిసినా వీడివల్ల వేరే ఎవరికీ ప్రమాదం లేకపోవటంతో అవాయిడ్ చేసారు. అందుకే ఇతని బ్లాగుల్లో అతికొద్ది మంది కామెంట్స్ తప్ప వేరే ఎవరివీ వుండవు. ఈ విషయం ప్రమదావనంలో చాలా మందికి కూడా తెలుసనుకుంటాను. అంతేనా ఒక ఫేక్ పెళ్ళి కి పబ్లిసిటి ఇచ్చింది ఎవరో తెలుసా? ది గ్రేట్ మలక్పేట రౌడీ గారు.
ధనరాజ్ కెలుకుడు బురుడీ గుంపులోవాడే కదా, ఇది బయటపెట్టిందీ రౌడీనే, ఎక్కడో తేడా వచ్చి ఇలా ఈ గీతాచార్యని బలి ఇచ్చారు. తిరు, తార, వికటకవి, ఇంకొందరు కెలుకుడుగాళ్లు ఈ మధ్య మాయం అయ్యారు, త్వరలో ఇంకెన్ని బయటపడతాయో, ఎవరెవరు ఎన్నెన్ని ఐడీలు పెట్టుకున్నారో, ఎన్నెన్ని బ్లాగులు ఈ కెలుకుడు బురుడీగాళ్లవే.
మరి నేను పబ్లిసిటీ ఇస్తే మీరేం గాడిదలు కాస్తున్నారు ద గ్రేట్ శివాజీగారు? అప్పుడే అది ఫేక్ అని బయటపెట్టలేకపోయారా? జ్యోతి బ్లాగులో నా డౌట్ చూసేదాకా నోరు పెగల్లేదేం తమకి? చచ్చుబడిపోయిందా లేక తమరు కూడ ఆ నెట్ వర్క్ లో భాగమేనా?
తమరి తింగరివేషాలు నా దగ్గర కాదు. Try someone else :)
వికటకవి, ఇంకొందరు కెలుకుడుగాళ్లు ఈ మధ్య మాయం అయ్యారు,
_____________________________________________________
Check your eyes and the comments above :)
న్నెన్ని బ్లాగులు ఈ కెలుకుడు బురుడీగాళ్లవే
________________________________
సరే అలాగే అనుకుందాం - I have 4 blogs listed on Maalika. ఎవడేం పీకుతాడో వచ్చి పీకండి. అక్కడక్కడా అప్పుడప్పుడూ ఈ ఏడుపులు తప్పితే అసలు పీకిందేగుడ్డైనా ఉందా తమకీ తమ గేంగ్ లీడర్ మార్తండకీ :))
ఏమన్నా అంటే బూతులు తిట్టాము అంటారుగానీ కళ్ళు దెం... సారీ దొబ్బినయ్యా ... నేనెక్కడికి పోయ్యాను పైన కామెంట్స్ చదవలేదా
అమ్మాయిల పెర్లేట్టుకుని ఆడపిల్లల దగ్గర వాళ్ళ వివరాలు , ఫోటోలు గుంజే వెధవలని ఖండించాల్సింది పోయి దీన్ని కూడా కెలుకుడుకి ఆపాదించి రాజకీయం చేయాలనీ చూసే మీలాంటి వాళ్ళని చూసి జాలేస్తుంది.
అయినా తప్పువాళ్ళది కాదులే. వాళ్ళ మార్తాండ మెదడుది. ఏం చేస్తాం.
హహహ :)
దీన్ని కూడా కెలుకుడుకి ఆపాదించి రాజకీయం చేయాలనీ చూసే మీలాంటి వాళ్ళని చూసి జాలేస్తుంది.
______________________________________________________
లైట్. చేస్కో మను, మనకే పబ్లిసిటీ and we need it :))
One more thing - dont complain about the people who are helping you.
నిజమే సుమీ
ఫేకుట - ఈ ఎనానిమస్ కి ముందునీంచీ తెలుసుట. మరి తెలిసిన వాడు నా కామెంట్ చూసేదాకా ఎందుకాగినట్టో.
ఎక్కడో పాలపీక చీకుతూ ఉండి ఉంటాడు
thrs nothing use in worrying now..u people might have analysed it long before..u cud easily guess tht hez just faking if u really follow his blogs....being well educated ladies here(may not be all)...cant u recognise tht nonsense he says...THE MAJOR POINT I WUD LIKE TO POINT OUT
*** think its from srujanas blog.as she said geetacharya got invitation from worldwide famous mathematical professor from UNIVERSITY DE PARIS..
have u people noticed the letterhead LOGO?..u can guess it as fake..and the other thing..the EMAIL id of the famous PARIS UNIVERSITY professor is nt from that school..ITS WAS FROM MICHIGAN STATE UNIVERSITY...how cud a professor from other school can use other schools server for email id?
inkoti...in india..nobody uses vallica in place fr vallika....its in srujana's name....
all people here just lifted this issue for fame of their blogs...and now pointing to the guy who deceived thm..who gave him the chance to do so..ITS U PEOPLE....
may be i am harsh..but people just think ..wht r u trying to do...think wht thy write....
u people have gud life experience..and how cud u say tht he deceived....better START THINKING FRON NOW ON....ITS BCOZ OF U PEOPLE HE PLAYED SUCH GAMES....ITS U PEOPLE WHO GAVE HIM SUCH CHANCE....
thr much more to point tht he faked all these characters...kaani..i dont wAnt u depress u people..do something for gud rather thn just lifting the things tht cudnt happen....
MAY U PEOPLE JUST TRY TO THINK FRM NOW ON.....
ALL THE BEST
Perhaps they are jealous of Maalika magazine.
Thats even better.
మార్తాండ ఏవో ఒకటి రెండు పిచ్చి బ్లాగులు పిచ్చి పేర్లతో పెట్టుకున్నాడని అంత రాద్దాంతం చేశారుగా. ఇప్పుడేం మౌనంగా వున్నారు భరద్వాజ్?
Astana bandaaram elaa hahaha padindo Lassus chepduroo. Urumuleni Pidugu laaga sudden ga kumbhakonam ani chepte elaagaa .....or did I miss the urumu?
Corrections on above comment:
atani Bandaram ellaa Bayata padindo Kasta chepduroo. ....
@..ITS BCOZ OF U PEOPLE HE PLAYED SUCH GAMES....ITS U PEOPLE WHO GAVE HIM SUCH CHANCE....
కరెక్ట్
మౌనంగానా? అసలు నా కామెంటువల్లే కదా ఇదంతా జరిగింది. నేనే కామేంట్ పెట్టకపోతే అసలు ఈ కూతలు కుయ్యడానికి మీకు చాన్స్ వచ్చేదా?
Everybody becomes a great analyst when someone else takes the initiative :)
@..ITS BCOZ OF U PEOPLE HE PLAYED SUCH GAMES....ITS U PEOPLE WHO GAVE HIM SUCH CHANCE....
_____________________________________________________
I am still not jumping to any conclusion. I still havent said somebody has been doing this. All I know for now, is that the picture is fake - nothing more nothing less.
But whatever, its one more issue for the weekend LOL
@ above
Dude Control yourself.
LOOOOOOL
Who is fighting with whom now? :))))))
Pramoda vs Malak
Anon (non Pramoda) vs Malak
Blog owner vs Priya
Anon vs Geetacharya
Pavan vs Bhajana gang
Anon vs Kelukudu gang
Anon vs Jyoti
All in one entertainment :))
అన్నట్టూ మన వీక్షణం బాబాయెక్కడ? పత్రిక, వనితామాలిక రిలీసయ్యి రెండురోజులయినా ఇంకా నా మీద పోస్టు పడలేదే?
పిన్నిని పెట్టెవుగా మాలికలో :)
వీక్షణం బాబాయ్ నీ జోలికిక రాడు.
Ippudu nuvvu ilaa annandukainaa vastaadu choodu
పిన్నిని పెట్టెవుగా మాలికలో :)
వీక్షణం బాబాయ్ నీ జోలికిక రాడు.
-------------
కేవ్ ఇంతకి ఎవరా ఆ పిన్ని ..
Baatasaari dude - some comments here are clearly uncalled for. You might want to take a look at them!
ఏదో ఒకరోజు మన శరత్ బాబు రాసే సరసమైన కతల్లోని పాత్రలూ ఉత్తివే అని ఇలాగే జనానికి తెలిసిపోతాయి. ఇది ముందే తెలుసుకున్నాడెమో ఎగబడి కెలకటం లేద
@ ఎనానిమస్ @ January 20, 2011 9:46 AM
:)
నా పాత్రల గురించి కొన్ని ఆధారాలు ఇస్తాను. సరేనా. సంజన గురించి వ్రాస్తుంటాను కదా. ఆ అమ్మాయిని మా పాప వేడుకలో జ్యోతి గారికీ, నాగ ప్రసాదుకీ పరిచయం చేసాను. సుజాత గారికి ఫోనులో పరిచయం చేసాను.
ఇహ యువ ప్రేమ జంటలోని అబ్బాయిని తెలుగు బ్లాగర్లు చాలామందే చూసారు! ఎక్కడో ఊహించగలరా? నాతో పాటు తెలుగుకై నడకకి వచ్చాడు. ఆ నడకకి వచ్చినవారికి అతను గుర్తుకువుండి యుండవచ్చు.
వాడి వల్ల నాకేం కలగలేదు. అని ప్రతి ఒక్కరూ బుజాలు దులిపేసుకుని. ఏం జరగనట్టు ఉన్నారు.
మలక్ గారూ, నష్టం అంటే? డబ్బులు కొట్టేస్తే అది నష్టం అంటారా? మీకు ఏం జరగలేదు కాబట్టి వాడిని అలాగే స్వేచ్చగా అందర్నీ మోసం చేసుకోమని అంటారా?
మీ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నా అతడు రేపొద్దున్న మీ వివరాలతో ఇంకోచోట కొత్త అవతారం ఎత్తడని గేరేంటీ ఏమిటీ?
మీ వివరాలు అన్నీ తనవిగా చెలామనీ చేసి ఆరిన్ రిటర్న్డ్ భరధ్వాజా గా ఇక్కడ ఓ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుని సొమ్ముదోచి అమ్మాయిలను మోసం చేస్తే? ఐనా నాకేం నష్టం అంటూ భుజాలు దులపరించుకుంటారా?
అతడి వల్ల ఎవరికేం నష్టం జరగలేదని. పాపం అతడిని ఏం అనద్దూ అని కామెంట్లు కనిపిస్తున్నాయి!
బయట పడింది కనుక ఇంకా ఏమీ జరగలేదు అనిపిస్తుంది. ఇది బయట పడకపోతె ఎంతకాలం అతడి పాత్రలు అందరితో ఆడుకుంటాయి? చివరగా ఏదో ఆశించేకదా.అందరూ బాగా సీన్ ఇస్తున్నారు కదా మంచివాడేమో నని నమ్మి ఓ అమాయకుడు నమ్మి ఆ గీచా తో స్నేహం చేసితన వ్యక్తి గత చరిత్రా రహస్యాలు చెప్పుకుని దగ్గరకు తీస్తే?? ఆ అమాయకుడిని చంపి అతడి వివరాలతో అతడిలా చాలామనీ అవుతాడు గీచా. అప్పుడు? ఆ నష్టానికి కారణం మీరు ప్రమోట్ చేసినందునే కాదా.
అసలు ఈ గీచా అసలు పేరేమిటో ఎవరికైనా తెలుసా?
ఈయన నిజంగా స్కూలు లు టీచరా?
ఐతే ఏవూళ్ళో ఏస్కూలు?
ఇవి ఎవరిైనా తెలుసా? తెలియకుండా ఆయనొక టీచర్ పేరు గీచా అని మీరందరూ మిగతా అందరినీ నమ్మిస్తున్నారు?
ఆయన ధనరాజ్ పేరుతో నా బ్లాగ్లో కామెంట్ వ్రాసాడు. ఐపి అడ్రెస్ గుంటూర్ అని చూపించింది. అప్పట్లో నాకు డౌట్ రాలేదు. ఎందుకంటే రహంతుల్లా గారి ఐపి అడ్రెస్ కూడా లొకేషన్ గుంటూర్ అనే చూపిస్తుంది. ఓడ అద్దెకి తీసుకుని అట్లాంటిక్ సముద్రం మీద పెళ్లి చేసుకోవడం, గూగుల్ బజ్లో ప్రియ ప్రొఫైల్లో వైష్ణవి పోస్ట్ వ్రాయడం లాంటివి డౌట్లు కలిగించాయి.
Post a Comment