Monday, April 26, 2010

మారథాన్ కు ఇంకా 5 రోజులు , May1st 7:30AM

మారథాన్ కు ఇంకా 5 రోజులు ఉంది. మా ఊరిలో ఇది రెండో సంవత్సరం నడపబడుతుంది.
సంతోషకరమైన విషయం ఏమిటంటే, చాలా మంది స్నేహితులు హాల్ఫ్ మారథాన్ (13.2 miles) లో పాల్గొంటున్నారు.
సుమారు 14000 మంది పాల్గొంటున్నారు

సుమారు 5 గంటలలో పూర్తి చెయ్యగలమని అనుకుంటున్నాము.
వారం చివరలో మారథాని పరిగెట్టేవాళ్ళంతా carbohydrate food చాలా తింటారు.
ఇదే సందుగా గురువారం నుంచే చికిన్ బిర్యాని మేదకు దాడికి సమాయుత్తమవుతున్నాను. తినడానికి ఇదొక గొప్ప వంక.

http://www.illinoismarathon.com/

2 comments:

నీహారిక said...

All The Best Sir.

Anonymous said...

మీ ప్రయత్నం జయప్రదం కావాలని ఆశిస్తూ.. నాకు తెలిసిన మరి రెండూ మాటలు - నియమాల విషయమై వ్యాయామం, ఆహారం కలగలుపే మంచి/ఆరోగ్యకరమైన జీవన విధానం. వీటికి తోడుగా ఆద్యాత్మికచింతన.