Saturday, January 29, 2011

We No Speak అమెరికానో -- 20 దేశాలలో పెద్ద హిట్ పాట, బీట్ బావుంటుంది. వినండి

ఆష్ట్రేలియన బాండ్ 1956 ఇటాలియన్ పాట ఆధారంగా చేసినది. బీట్ చాలా నచ్చింది. ముఖ్యంగా ఒక నిమిషం తరువాత వచ్చే బీట్.

Band Yolanda_Be_Cool


6 comments:

Ghanta Siva Rajesh said...

good song
thanks for posting in blog

Change Maker said...

రాజేష్ గారు, ధన్యవాదాలు.

Tejaswi said...

ఇప్పుడే స్నిగ్ధకౌముది(కావ్య) బ్లాగులో మీ కామెంట్ చూశాను. హైదరాబాద్ లో అలాంటి genuine స్వచ్ఛందసంస్థల వివరాలు మీకు తెలిస్తే తెలుపగలరు. వాలంటీర్లుగా పనిచేయడానికి అవకాశమున్నవి కూడా. థ్యాంక్స్.

Tejaswi said...

సారీ, మీ కామెంటును చూసింది... 'నా పరిధి దాటి' బ్లాగులో. BTW మీ స్వచ్ఛందసంస్థ BIG HELP వెబ్ సైట్ చూశాను. బాగుంది. అభినందనలు.

Change Maker said...

తేజస్వి గారు, నాకు తెలిసిన స్వచ్చందసంస్థల వివరాలు ఇస్తాను. They are genuine as far as I know.

Change Maker said...

Thanks for checking out the www.bighelp.org site