నాకు కుంభకోణం కుట్రదారుడికి (కుకుదారుడు) ఏ విధమైన పరిచయం లేదు, వైరం లేదు , never crossed paths.
నేను ఒక సగటు బ్లాగ్ చదువరిని. వళ్ళు బద్దకం వల్ల వ్రాయటం అతి అరుదుగా జరుగుతుంటుంది. నేను చదివే కొన్ని బ్లాగులలో కుకుదారినివి కూడా వున్నాయి.
ఏ మాటకామాట చెప్పుకోవాలి. కుకుదారుడు చాలా తెలివైన వాడు, విజ్ఞానవంతుడు. తెలుసుకున్న విషయాలనుంచి, వివిధ పాత్రలను సృష్టించి , తెలుగు సినిమా డైరెక్టర్లకంటే గొప్పగా వాటిని దేశ విదేశాలు తిప్పి, ఒక అఖండ కావ్యం చేసాడు. అది మటుకు మెచ్చుకో దగ్గ విషయం.
ఎంత మందిని మోసం చేసాడు, ఏమి మోసాలు చేసాడు నాకు తెలియదు. ఎవరికీ తెలియకపోవచ్చు ఎందుకంటే మనల్ని ఒకరు అడ్డంగా మోసం చేసారని చెప్పుకోలేక పోవటం చాలా సహజం. మన అహం అడ్డు వస్తుంది. In this saga, everybody was taken for a ride, some more some less.
As days pass by, perpetrator will be part of history. He will try to resurrect himself in different avatars. Even during these days of damage control, he will not sit quite, he will adopt different strategies. (ఇదంతా తెలుగులో చక్కగా వ్రాయటం రాలేదు)
ఇప్పటికైనా కుకుదారుడు , తన మోసాన్ని గ్రహించి (ఇది జరగకపోవచ్చు) , తన ప్రతిభను తన, తన కుటుంబ అభివృద్దికి ఉపయోగించుకుంటాడని ఆశిస్తున్నాను.
జరిగినవి, బయట పడిన తరువాత బ్లాగ్జనుల ప్రతిస్పందనలు, కొత్త కొత్త పాత్రల ప్రవేశం,గుంపు లో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం, ఒక తటస్థ ప్రేక్షకుడిగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి, బద్దకాన్ని వదిలించి ఈ పోష్టుని వ్రాయించాయి.
-- (ఈ కుంభకోణం గురించి తెలియని వారికి -- ఒక కుకుదారుడు , వివిధ అవతారాలతో ఒక విషవలయాన్ని సృష్టించి జనాలను మోసం చెయ్యటం అదన్న మాట)
గమనిక : నా అభిప్రాయంలో తెలుగు బ్లాగ్ వాతావరణం అహ్లాదకరంగా లేదు. పరస్పర దూషణలు, బూతులు, ఒకరినొకరు గౌరవించుకోకపోవటం గర్హనీయం. అందరూ చదువుకున్న వారే కదా, మన విలువైన సమయాన్ని ఇలా ద్వేషపూరితంగా వృధాచెయ్యటం మనకే నష్టం . (ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు, నా పరిశీలన మాత్రమే)
Waiting for the next blog shobaraj
Sunday, January 23, 2011
Subscribe to:
Post Comments (Atom)
25 comments:
you are right
you are right..but your generic suggestions won't help the environment to go better in any way :(....
so this is also a 'one day' blog post with one or two comments...
వజ్రం గారు, ధన్యవాదాలు
మౌలి గారు, మీరు చెప్పింది అక్షరాలా నిజం.
Heavy hitters, influential bloggers and groups can do that.
I start with me. From my side , I make sure that I respect every one, and their view points.
నా లాంటి వాళ్ళు శతకోటి లింగాలలో కొన్ని బోడి లింగాలు.
రోజూ జీవితంలోనే ఎన్నో సమస్యలతో పోరాడుతూ ఉంటాం. ఇంకా కొత్త సోది అవసరమంటారా.
Heavy hitters, influential bloggers worry about own interests :)
గీతాచార్య చెప్పెనట్లు గా , దేశ౦ గురి౦చి రైతు గురి౦చి వాపోవడ౦, వాటిని చదవడ౦ ఇది ఇక్కడి దినచర్య ...
మీరు గమనిక లొ వ్రాయాల్సి౦ది టపా లోను , టపా లో వ్రాయాల్సి౦ది గమనిక లో వ్రాస్తే యెలా (సరదాగా)
Mauli గారు, మీరేమి ఆశిస్తున్నారు ఈ తెలుగు బ్లాగ్ ప్రపంచం నుంచి? వాపోవటమే కాకుండా ఇంకేమి చేస్తే బావుంటుందో చెప్పండి మీ తరపునుంచి.
I really want to know.
My perspective is -- complain, criticise, but along with it drop a line about how it should be different, how you want it to be
తెలుగు బ్లాగ్ ప్రపంచం గురి౦చి కాకు౦డా మనమ్ చదివిన టపా, మనము వ్రాసిన వ్యాఖ్య ను౦డి మాత్ర౦ ఒక ప్రయోజన౦ ఆశిస్తా౦. విషయాన్ని బట్టి ప్రయోజనమూ మారుతు౦ది.
వాపోవడ౦ కూడా టైమ్ పాస్ వ్యవహార౦ అయ్యి౦ది మీరు అవునన్నా కాదన్నా...
మీరు వ్రాసి౦ది కరెక్ట్ అన్న ఒక్క వ్యాఖ్య వ్రాసి వదిలేసి ఉ౦టే ...ధన్యవాదాలు చెప్పి వదిలేసే వారు అని ఇక్కడ చక్కగా కనిపిస్తు౦ది.
కొ౦తమ౦ది Heavy hitters, influential bloggers కి వారి అన్ని వర్గాల అభిమానుల అభిరుచులు 'గమని౦చి' యె౦దుకూ కొరగాని వాపోయే వ్యవహారాలు మాత్రమే వ్రాయాల్సిన దుస్తితి ..మరి ఇమేజ్ ప్రభావ౦ ..కాబట్టి వారిని వదిలేద్దా౦ మన చర్చ లో ..
నా వ్యాఖ్యలు మీ టపా లోని ఈ భాగ౦ పై మాత్రమే :
మీకు ఆశ్చర్య౦ కలిగి౦చి౦ది అన్నారు ...కాని ఎ౦దుకు ఏమిటి ఎలా ...అన్నది చెప్పలేదు ...కాబట్టి చదువరులు ఇగ్నోర్ చెయ్యాలి ...
/గమనిక : నా అభిప్రాయంలో తెలుగు బ్లాగ్ వాతావరణం అహ్లాదకరంగా లేదు./
అని అన్నారు ..కనీస౦ ఇదైనా మీ అభిప్రాయమ్, మీ సూచన ....అన్నది వివరి౦చారా లేదు ...
కరెక్షన్ వస్తు౦ది అని నెలల తరబడి యెదురు చూస్తా౦..కాని అది యెప్పుడు వచ్చి వెల్లి౦ది అని కూడ గమని౦చలేము ...మీరు చెప్పిన కుకుదారుడి వల్ల నే ఒక బ్లాగ్లోకమ్ లో కొ౦త కరెక్షన్ వచ్చి౦ది ...కాని ఉపయోగి౦చుకొనెవారెవరూ...అలా ౨ రోజు లు కనిపి౦చి వెళ్ళి పోతు౦ది ...మళ్ళీ మామూలు :)
ఈ టపా ద్వారా, ఇ౦కా మా వ్యాఖ్య ల ద్వారా మీరేమి ఆసిస్తున్నారు, మీ సలహా, ప్రయత్నము ఏమి అన్నది మీరే చెప్పాలి ము౦దు గా..
నొప్పి౦చి ఉ౦టే అన్యధా భావి౦చ వలదు ..
గీతాచార్య మూతపడిన బ్లాగ్‌లోని ఫొటో పట్టుకొచ్చి దొరికిపోయాడు కానీ ఫొటో లేకపోతే దొరికేవాడు కాదు కదా. ఫొటోలు పెట్టుకోకుండా దొంగ పేర్లు వాడేవాళ్లు ఎంత మంది ఉన్నారో తెలియదు. ఇంటర్నెట్ గురించి తెలియని పల్లెటూర్లలో ఉండే తమ బంధువుల ఫొటోలు పెట్టుకుని అవి తమ ఫొటోలని చెప్పుకోగలరు. మనం ఎవరినీ అంత సులభంగా నమ్మలేము.
Heavy hitters dont want to get involved because of their past experience. When they initiated the fights the so called concerned people shot from their shoulders and half way thru the fight they used to slip off from the scenario, leaving the inititors in the fight. Sometimes they even switched sides (one of thecommentators above is the perfect example).
If you want to fight, then go fight. How many of you spoke up when a lunatic woman wrote crap? In fact you lent your helping hand to her. Its because of people like these, the hard hitters are staying away unless there is something concerning them.
Dont expect the others to help you when you bite the very hand that feeds you
Mauli, kukudaaruDu seem to be a messiah for you. కొంపదీసి మీరింకో అవతారమా ఏమిటి?
All the best
Malak గారు,
బహుదూరపు బాటసారి గారి గురి౦చి తెలియదు..
ఎవ్వరి ను౦డీ ఆశి౦చకు౦డా మన అభిప్రాయ౦ మాత్ర౦ వ్రాద్దా౦ అని మాత్రమే సూచి౦చాను
కొ౦తమ౦ది Heavy hitters, అని మాత్ర౦ క్లియర్ గా చెప్పాను ..మీరు ఒక టపా వ్రాసి యెన్ని రోజులు అయ్యి౦ది నాకు తెలియదు ..ఇప్పుడు వ్రాస్తున్న వారి ని మాత్రమే నేను విమర్శి౦చ గలను ..అది కూడ వారి పై నాకు వ్యక్తిగత మైన మ౦చి, చెడు ఉద్దేశ్యాలు లేవు..
మీరు ఇక్కడ అన్నది యెవ్వరినీ అన్న విషయ౦ నాకు తెలియదు ..నా వ్యాఖ్య పై అభ్య౦తర౦ ఉ౦టే పేరుతో తెలియచేయ గలరు.
బాటసారి గారు, యెలాగు టపా వ్రాసారు (రోటి లో తల పెట్టిరి) కావున మీ అభిప్రాయము తెలుప౦డి..:)
@బాటసారి గారు
మీ అభిప్రాయ౦ ఇదా :) ... నా బ్లాగు టపా లో వ్యక్తుల పేర్లు కూడా మార్చి వ్రాసే అలవాటు లేద౦డీ :)
ఇక మీ అభిప్రాయ౦ చెప్ప౦డి ..:)
నాకీ టపా పుట్టు పూర్వోత్తరాలు తెలీవు కాబట్టి, నాకర్ధం కాలేదు కానీ, కిందది నచ్చింది నాకు.
"Dont expect the others to help you when you bite the very hand that feeds you "
Malak ji, Pardon me. I am kind of oblivious to the fights or groups.
Just like majority of bloggers, not sure who started what or who is with whom or what exactly is the fight.Not interested to know also.
వివిధ మనస్తత్వాలు కలవారు, వివిద ప్రాంతాలలో ఉన్నవారు,భిన్న సిద్దాంతాలను నమ్మినవారు, భిన్న అభిరుచులు కలిగిన వారు ఉన్న ఈ కలగాపులగపు బ్లాగ్ ప్రపంచంలో , సైద్దాంతిక సంఘర్షణలు సర్వసాధారణం.అవసరం కూడా.
ఎప్పుడు సైద్దాంతిక గొడవ వ్యక్తిగతం అవుతుందో , అప్పుడు మొదలవుతుంది రావణకాష్టం. ప్రక్కన వినోదం చూస్తున్నవారు కానీ, భావసారూప్యం కలవారు కానీ , అటు ప్రక్క కానీ ఇటు ప్రక్క కానీ చేరతారు , అది అవుతుంది మహాసంగ్రామం.
That is my humble opinion.
Just to clarify, Did I lend any helping hand to that lunatic who ever it could be?
Batasari garu
Nope. Its not you. I was responding to Mauli. But as she says its about someone else, I m fine.
The bottom line is, some people like to shoot from the others shoulders and the people who come in suport of the initial victims will usually end up as the final victims and thats precisely why people respond only when they are (sometimes when their friends are) hit.
మౌలీ. నీ అసలు పేరేమిటో చెప్పు. గీతాచార్యా, రామానుజా? ప్రియమైన గోతులు తవ్వేవాళ్లని ఇంగ్లిష్ బ్లాగుల్లో చాలా మందిని చూశాను. దొంగ ఐడీని బయట పెట్టినవాడే దొంగ ఐడీలు పెట్టగలడు. నా ఇంటర్నెట్ కేఫ్‌లోనే ఒక కస్టమర్ ఒక అమ్మాయి డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్‌లో పెట్టడం మర్చిపోయిన ఫొటోని తన పెన్ డ్రైవ్‌లోకి ఎక్కించుకుంటూ నాకు దొరికిపోయాడు. బ్లాగర్కే అలా ఫొటోలు దొరికితే ఆ ఫొటోని దొంగ ఐడీలో వాడుకుంటాడు.
Thx Kumar. That was not a random statement. It was from my own experience.
Praveen,
Malak gaaru pilustunaaru, yento choodamdi :)
Also
Malak Ji
if this is for me ..please explain ..no problem..think you took my comments at somewhere in other ways
"Dont expect the others to help you when you bite the very hand that feeds you "
I have nothing to do with Malak as I don't read his blogs. I was not even regular reader of Geetacharya's blogs though I had doubts on him. I wrote comments here to say that my doubts have been cleared after seeing Srujana Govindaraju's photos in google cache and her defunt profiles in Facebook and other social networking sites.
and 'some people like to shoot from the others shoulders '
--------------------------
this also doesn't apply to me, as i have only answered to author and never pointed some one on my own ..so please confirm :)
No Mauli. They dont apply to you.
But one statement was for you. You can guess it all by yourself :)
Ok Malak Gaaru ..that one statement should be about MRS. Niharika...:) ..let me clear that part also for you
1.మీకు ఆ టపా కి స౦బధ౦ ఉ౦దో లేదో ..ఇక ఆమె పై మీ బోరిక నాకు అప్రస్తుత౦..ఏమి జరిగినది నాకు తెలియదు కాబట్టి.
౨.బాటసారి గారు, సగ౦ మాత్రమే చదివి ..మొదట వ్యాఖ్యాని౦చాను కావున..ఆమె మీ టపాలను ఉదహరి౦చిన విషయ౦ తెలియదు ..కాని ఇప్పుడు మీరు ఈ టపా ని కేవల౦ వాపోయి వదిలెయ్యడానికి మాత్రమే వ్రాసి ఉ౦టే నేను వ్యాఖ్య వ్రాయకు౦డా ఉ౦డాల్సి౦ది.
౩.మలక్ గారు, నేను నిహారిక గారు, ఆకాసరామన్న గారు, నెమలికన్ను గారి, ఇన్క ప్రవీన గారు అనుకు౦టా అన్ని చొట్ల ఒకేలా స్ప౦ది౦చాను...ఈ ౪ రోజు ల లో ఉన్న టపా ల గురి౦చి మాత్రమే కదా అక్కడి చర్చ ...ఇ౦కా బాటసారి గారు, నిహారిక గారు, ఆకాసరామన్న గారు వ్రాసినవి ఒకేలా ఉన్నాయి..నా వరకు.
Malak/Bharadwaj,
I hear you, what you meant. Believe me, it happened to me as well.
I agree with your sentiments that, there are certain elements in this blog world, which MUST be protested/resisted/fought aggressively, LEST they roll-over like a bull-dozer on the rest, with their preaching/high-road/belittling/crappy attitudes/writings.
I am extremely glad to see few blogs/bloggers, pushed back in the past one year.
Having said that, it is needless to mention that an occassional self-check wouldn't hurt, to alleviate the possibility of "hunter becomes hunted" :-).
Keep Doing what you are doing.
Kumar N
By the way, what do you go with..Bhardwaj? That's too long a name in this Twitter world :-)
ప్రవీణ్ అన్నాయ్,
"I have nothing to do with Malak as I don't read his blogs"
_________
r u sure?
may be I have mistaken you for Marthaanda :)
Post a Comment