Tuesday, December 23, 2008

సిగ్గుచేటు - ఆంధ్రలో అక్షరాస్యత ఎంతో తెలుసా

సుమారు ఏడు సంవత్సరాల కింద, స్నేహితులమంతా కలిసి పేద విద్యార్దులకు సహాయం చేసే ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్న సమయంలో తెలిసిన దిగ్బ్రాంతికరమైన విషయమిది.
అక్షరాస్యతలో భారతదేశంలో ఆంధ్ర స్థానం. ఎంతో ఊహించండి.
విద్యుద్ఘాతం తగులుతుంది తెలుసుకుంటే. రక్తపు పోటు వంటివి ఉన్న వారు తెలుసుకోకపోవటం చాలా ఉత్తమం.

ప్రపంచదేశాలలో ఇండియా స్థానం 159, 65.2% తో. తరువాత ఉన్న కొన్ని దేశాల పేర్లు రువాండా,ఇతియోపియా -- మరీ ఎక్కువ లేవులెండి http://en.wikipedia.org/wiki/List_of_countries_by_literacy_rate

భారతదేశ పరిస్థితి చూశారు కదా. ఇంక ఆంధ్రదేశానికి వద్దాం. చెప్పేస్తున్నా, ఇంతకు ముందే తెలిస్తే గమ్మునుండండి. ఇది తెలియనివాళ్ళను ఆశ్చర్యపరచడానికే.

చెప్పేస్తున్నా
60.47% అక్షరాస్యతా శాతంతో 28వ స్థానంలో ఉంది.

ప్రక్కనే తోడుగా రాజస్తాన్
కొంచం కిందగా
జమ్ము కాశ్మీర్
అరుణాచల్ ప్రదేశ్
జార్ఖండ్
ఉత్తరప్రదేశ్
బీహార్
దాద్రనగర్ హవేలి అనే బుల్లి కేంద్రపాలిత ప్రాంతం

నమ్మట్లేదు కదా, మీరే కాదు నేను ఎవరికి చెప్పినా నమ్మలేదు ఇప్పటివరకు. అందుకే గవర్నమెంటోల్లదే లింకోటిస్తా చూసుకోండే http://indiabudget.nic.in/es2007-08/chapt2008/tab94.pdf

ఒక పనికిరాని విషయం - ఆంధ్రరాష్ట్రమే ఒక దేశమనుకోండి,
... ..... .....అప్పుడు దాని స్థానం ప్రపంచంలో 166
--ఎరిట్రియా, బురుండి మధ్యలో (ఎప్పుడన్నా విన్నారా ఈ దేశాల పేర్లు)


6 comments:

అనామిక said...
This comment has been removed by the author.
అనామిక said...

సంస్థ ఏర్పాటు: మహత్తరమైన ఆశయం.
అధిక జనాభా, నిరక్ష్యరాస్యత మన దేశ/రాష్ట్రాల శాపాలు.
"... ప్రతి మనిషీ మరి ఒకరిని దోచుకునేవాడే తన స్వార్థం తన సౌఖ్యం చూసుకునేవాడే..." విన్నారా?
ఈ మూడు రాకాసి శక్తుల్నీ మట్టుబెట్టగల యువత ఏకమైనప్పుడే మనం, జనం మహనీయులం.

నేస్తం said...

నిజంగా సిగ్గు పడాలసిందే ..

నేస్తం said...
This comment has been removed by the author.
Kathi Mahesh Kumar said...

సిగ్గుపడాల్సిన విషయమేగానీ పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు.

Rishi said...

Congratulations for starting school to educate children. How it is running now. What is the name and address of the school. Who is the contact person?

Did any body research that even after 60 years of independence illiteracy and poverty are rampant in India?

These are created and sustained by Government policies. It is impossible for any government to educate people and eradicate poverty. The private partnership is must (NGO's).

Government allowed minorities to setup schools with government funds (taxpayer money). At the same time it denied Hindus to do so. Hindus can setup schools but government won't fund such schools.

To achieve 100% literacy and reduce poverty levels in India, the government must allow majority community (Hindus) to setup schools and hospitals and support them as it supports minority institutions.

Any one of you know, that many minority educational institutions are started/funded by Caste Hindus. The institution is minority only in name, but it was established, managed and controlled by Caste Hindus.

The irony in India is the government don't even allow Hindus to manage their own Temples? It appropriate all the funds generated by Hindu Temples. So it is robbing Hindu people's precious funds and rendering them useless.