Tuesday, June 3, 2008

జీవన పయనం

గొడిచెర్ల అనే గ్రామం నుంచి బయలు దేరి సప్త సముద్రాలు దాటిన ఒక బహుదూరపు బాటసారి పయనం ఇది. ఏదేదో జీవితంలో సాదిద్దామనే తపన, కానీ ఆలోచనలకి సాధనకి ఉన్న అంతరం దుర్బేద్యం.

తేట తెలుగు భాషలో మొదటి సారిగా బ్లాగ్ లో వ్రాస్తున్న నా ఆనందానికి హద్దులు లేవు

2 comments:

కొత్త పాళీ said...

I feel your pain @ "ఏదేదో జీవితంలో సాదిద్దామనే తపన" .. :-)
welcome to Telugu blog world.

Change Maker said...

కొత్త పాళీ గారు,

ధన్యవాదాలు

బాటసారి